Interview for Jobs: కారుణ్య నియామకాలకు ఇంటర్వ్యూ

రెబ్బెన(ఆసిఫాబాద్‌): బెల్లంపల్లి ఏరియా గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో మంగళవారం కారుణ్య నియామకాల కోసం ఇంటర్వ్యూ నిర్వహించారు.

 బెల్లంపల్లి ఏరియాలో ఇద్దరు ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా అధికారులు ఇంటర్వూలు నిర్వహించారు. ధ్రువపత్రాలను పరిశీలించి సింగరేణి సంస్థ ద్వారా అందే బెనిఫిట్స్‌పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పర్సనల్‌ మేనేజర్‌ రెడ్డిమల్ల తిరుపతి, డీవైపీఎం నాగుల వేణు, జూనియర్‌ అసిస్టెంట్లు బాబా, సరిత పాల్గొన్నారు.

చదవండి: SCCL: సింగరేణి నియామకాల్లో అవకతవకలు.. రంగంలోకి ఏసీబీ..

#Tags