600 Jobs: 600 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి.. పోస్టుల వివరాలు ఇలా..
సాక్షి, హైదరాబాద్: ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టరేట్ పరిధిలో ఖాళీగా ఉన్న 600 పోస్టులు భర్తీ చేసేందుకు ఆర్థికశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఈ మేరకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఈ పోస్టులను నింపేందుకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు అనుమతి ఇస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా అక్టోబర్ 1న ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవీ పోస్టుల వివరాలు
పోస్టు |
సంఖ్య |
సివిల్ అసిస్టెంట్ సర్జన్ |
124 |
డెంటల్ అసిస్టెంట్ సర్జన్ |
7 |
స్టాఫ్ నర్స్ |
272 |
ఫార్మసిస్ట్ గ్రేడ్–2 |
99 |
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్– 2 |
34 |
ఏఎన్‌ఎం |
54 |
రేడియోగ్రాఫర్ |
5 |
డెంటల్ హైజెనిస్ట్ |
1 |
ఆడోమెట్రిక్ టెక్నీషియన్ |
1 |
డెంటల్ టెక్నీషియన్ |
3 |
#Tags