Gurukula School Admissions: గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు

Gurukula school admissions

సబ్బవరం: డాక్టర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో మిగిలి ఉన్న సీట్ల కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్ ఎన్.రామకృష్ణ తెలిపారు. 

AP Telangana School Holidays: Click Here

5వ తరగతిలో బాలుర ఎస్సీ కేటగిరీలో ఖాళీగా ఉన్న 17 సీట్లను భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. 2023-24లో 4వ తరగతి చదివిన విద్యార్థులు అర్హులని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డుతో ఈ నెల 27న నేరుగా పాఠశాలలో సంప్రదించాలని తెలిపారు.

ముఖ్యాంశాలు: డాక్టర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు.
5వ తరగతి బాలుర ఎస్సీ కేటగిరీలో 17 సీట్లను భర్తీ చేస్తారు.
2023-24లో 4వ తరగతి చదివిన విద్యార్థులు అర్హులు.
ఆసక్తి గల విద్యార్థులు ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డుతో ఈ నెల 27న పాఠశాలలో సంప్రదించాలి.

#Tags