Tomorrow Schools and Colleges Holiday : రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు!.. ఎందుకో తెలుసా?

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. రేపు(బుధవారం)విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 19న ఛత్రపతి శివాజీ మహారాజ్‌ జయంతిని మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తారు. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.
Tomorrow Schools and Colleges Holiday

ఈ నేపథ్యంలో తెలుగురాష్ట్రాల్లో సైతం అధికారిక సెలవు ప్రకటించాలని పలువురు బీజేపీ నేతలు కోరుతున్నారు. ఈ క్రమంలో రేపు సెలవు ఇస్తారా లేదా అన్నదానిపై సందేహం వ్యక్తమవుతోంది. తెలంగాణలో సేవాలాల్ జయంతి మాదిరిగా ఆప్షనల్ హాలిడే ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

 

Tomorrow All School and Colleges closed

ఫిబ్రవరి నుంచి డిసెంబర్ 2025 వ‌ర‌కు సెల‌వులు ఇవే.. :

ఫిబ్రవరి 2025:

  • ఫిబ్రవరి 26 – మహాశివరాత్రి
  • ఫిబ్రవరి 27 – ఎమ్మెల్సీ ఎన్నికలు

మార్చి 2025:

  • మార్చి 14 – హోళీ
  • మార్చి 30 – ఉగాది
  • మార్చి 31 – రంజాన్‌

ఏప్రిల్ 2025:

  • ఏప్రిల్ 1 – రంజాన్‌
  • ఏప్రిల్ 5 – బాబు జగ్జీవన్ రామ్ జయంతి
  • ఏప్రిల్ 6 – శ్రీరామ నవమి
  • ఏప్రిల్ 14 – అంబేడ్కర్ జయంతి
  • ఏప్రిల్ 18 – గుడ్ ఫ్రైడే

జూన్ 2025:

  • జూన్ 7 – బక్రీద్

జూలై 2025:

  • జూలై 6 – మొహర్రం

ఆగస్టు 2025:

  • ఆగస్టు 15 – స్వాతంత్ర్య దినోత్సవం
  • ఆగస్టు 16 – కృష్ణాష్టమి
  • ఆగస్టు 27 – వినాయక చవితి

సెప్టెంబర్ 2025:

  • సెప్టెంబర్ 5 – మిలాద్-ఉన్-నబీ

అక్టోబర్ 2025:

  • అక్టోబర్ 2 – గాంధీ జయంతి
  • అక్టోబర్ 3 – విజయదశమి తరువాతి రోజు
  • అక్టోబర్ 20 – దీపావళి

నవంబర్ 2025:

  • నవంబర్ 5 – కార్తిక పౌర్ణమి / గురునానక్ జయంతి

డిసెంబర్ 2025:

  • డిసెంబర్ 25 – క్రిస్మస్
  • డిసెంబర్ 26 – క్రిస్మస్ తరువాతి రోజు

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

#Tags