Three Days Schools & Colleges Holidays 2023 : వ‌రుస‌గా మూడు రోజులు స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు.. కార‌ణం ఇదే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : పండ‌గ‌లు, వాన‌లు, బంద్‌లతో వ‌చ్చే సెల‌వులతో ఈ ఏడాది విద్యార్థులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. గ‌త ఏడాది కంటే.. ఈ ఏడాదే స్కూల్స్‌, కాలేజీల‌కు అత్యధికంగా సెలవులు వ‌స్తున్నాయి.
Three Days Schools Holidays

తాజాగా ఇప్పుడు మ‌రో మూడు రోజులు పాటు వ‌రుస‌గా స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు రానున్నాయి. ఎలా అంటే.. సెప్టెంబ‌ర్ 30వ తేదీ (శ‌నివారం), అక్టోబ‌ర్ 1వ తేదీన (ఆదివారం), అక్టోబ‌ర్ 2వ తేదీ (గాంధీ జయంతి) దీంతో మూడు రోజులు పాటు సెల‌వులు రానున్నాయి. కచ్చితమైన సెలవుల గురించి తెలుసుకోవడానికి విద్యార్థులు, తల్లిదండ్రులు సంబంధిత స్కూల్‌, కాలేజీ హాలిడే షెడ్యూల్‌ను చెక్ చేసుకోని.. మీరు సెల‌వు తీసుకోవ‌చ్చును.

☛ Schools & Colleges Dussehra Holidays 2023 : తెలంగాణ‌, ఏపీలో భారీగా దసరా సెలవులు.. మొత్తం ఎన్ని రోజులు అంటే..?

☛ Schools & Colleges Holidays October 2023 List : అక్టోబ‌ర్ నెల‌లో స్కూల్స్‌, కాలేజీల‌కు అత్యంత భారీగా సెల‌వులు.. మొత్తం ఎన్ని రోజులంటే..?

#Tags