Three Days Holidays 2024 : నేటి నుంచి వ‌రుస‌గా మూడు రోజులు సెల‌వులు.. ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో స్కూల్స్‌, కాలేజీలు, ప్రభుత్వ & ప్రైవేట్‌ కార్యాలయాలకు వ‌రుస‌గా మూడు రోజులు పాటు సెల‌వులు రానున్నాయి. నేడు ఆగ‌స్టు 9వ తేదీన‌ నాగుల పంచమి పండ‌గ‌.

అలాగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆగస్టు 9వ తేదీన‌ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ సెలవుగా ప్రకటించింది. దీంతో స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఈ రోజు సెల‌వు ఉంటుంది.

➤☛ Private Schools Holiday Every 2nd Saturday : ఇక‌పై ప్రైవేట్ స్కూల్స్‌కు రెండో శనివారం సెలవు..!

☛➤ Schools and Colleges Holidays in August 2024 : ఆగస్టు నెల‌లో స్కూల్స్, కాలేజీల‌కు దాదాపు 10 రోజులు సెల‌వులు..! ఎందుకంటే..?

☛➤ August 21st Schools and Colleges Closed : విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఆగ‌స్టు 21న స్కూల్స్ బంద్..? కార‌ణం ఇదే..!

అలాగే ఆగ‌స్టు 10వ తేదీన రెండో శ‌నివారం. సాధార‌ణంగా ప్ర‌తి నెల రెండో శ‌నివారం కొన్ని స్కూల్స్‌, కాలేజీల‌కు, ఆఫీసుల‌కు సెల‌వు ఇస్తారు. అలాగే ఆగ‌స్టు 11వ తేదీన ఆదివారం. ఈ రోజులు సాధార‌ణంగానే అన్ని స్కూల్స్‌, కాలేజీలు, ఆఫీసుల‌కు సెల‌వు ఉన్న విష‌యం తెల్సిందే. ఈ విధంగా విద్యార్థులకు ఉద్యోగులు వరుసగా సెలవులు వచ్చాయి.

➤☛ 5 Days Schools and Colleges Holidays in August 2024 : ఈ నెల‌లో ఆ ఒక్కరోజు సెల‌వు తీసుకుంటే..వరుసగా 5 రోజులు సెలవులు.. ఎలా అంటే..?

 

➤☛ Telangana School Holidays List 2024-25 : 2024-25 విద్యా సంవత్సర క్యాలెండర్ విడుద‌ల‌.. ఈ ఏడాది సెల‌వులే సెల‌వులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

➤☛ Schools and Colleges Dasara & Sankranti Festivals Holidays 2024 : ఈ సారి భారీగా స్కూల్స్‌, కాలేజీల‌కు దసరా, సంక్రాంతి సెల‌వులు ప్రకటించిన ప్రభుత్వం.. మొత్తం ఎన్ని రోజులంటే..?

#Tags