ISRO NRSC Recruitment 2024: ఇస్రో–ఎన్‌ఆర్‌ఎస్‌సీ, హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(ఇస్రో).. నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌(ఎన్‌ఆర్‌ఎస్‌సీ)లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసేందుకు వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 71
పోస్టుల వివరాలు: రీసెర్చ్‌ సైంటిస్ట్‌–20, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌1–06, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ బి–04, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌1–02, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌2–12, జేఆర్‌ఎఫ్‌–27.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.

పనిచేయాల్సిన ప్రదేశాలు: షాద్‌నగర్, రంగారెడ్డి జిల్లా, జీడిమెట్ల, బాలానగర్, హైదరాబాద్, రీజనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ కేంద్రాలు–నాగ్‌పూర్, న్యూఢిల్లీ, కోల్‌కతా, జో«ద్‌పూర్, బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 08.04.2024

వెబ్‌సైట్‌: https://www.nrsc.gov.in/

చదవండి: Navodaya Vidyalaya Samiti Notification: 1377 నాన్‌టీచింగ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags