TCIL Recruitment: టీసీఐఎల్‌లో జనరల్‌ మేనేజర్‌ పోస్టులు..

న్యూఢిల్లీలోని టెలికమ్యూనికేషన్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(టీసీఐఎల్‌)..  ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది..

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

»    మొత్తం పోస్టుల సంఖ్య: 10
»    పోస్టుల వివరాలు: జనరల్‌ మేనేజర్, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్, డిప్యూటీ మేనేజర్‌.
»    అర్హతలు: సంబంధిత విభాగంలో బీఎస్సీ/బీటెక్‌ /ఎంటెక్‌/ఎంసీఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 
»    ఎంపిక విధానం: ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
»    ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 03.06.2024
»    వెబ్‌సైట్‌: https://www.tcil.net.in/index.php

Apprentice Posts: జమ్మూ–కశ్మీర్‌ బ్యాంక్‌లో అప్రెంటిస్‌ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు..

#Tags