Apprentice Posts: ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో అప్రెంటిస్‌ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు.. అర్హులు వీరే!

చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ.. 2024–25 సంవత్సరానికి గాను యాక్ట్‌ అప్రెంటీస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

సాక్షి ఎడ్యుకేష‌న్‌:
»    మొత్తం ఖాళీలు: 1010
»    ట్రేడులు: కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్, వెల్డర్, ఎంఎల్‌టీ రేడియాలజీ, ఎంఎల్‌టీ పాథాలజీ, పీఏఎస్‌ఏఏ.
»    అర్హత: ట్రేడును అనుసరించి పదో తరగతిలో 50 శాతం మార్కులతోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ, ఇంటర్మీడియెట్‌(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) ఉత్తీర్ణత సాధించాలి. 
»    వయసు: ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
»    స్టైపెండ్‌: నెలకు రూ.6000 నుంచి రూ.7000 వరకు ఉంటుంది.
»    ఎంపిక ప్రక్రియ: అకడమిక్‌ మెరిట్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. 
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 22.05.2024
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేది: 21.06.2024
»    వెబ్‌సైట్‌: https://pb.icf.gov.in/index.php

Teacher Transfer & Promotions: బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి

#Tags