UPSC Civils Services Prelims 2024 CSAT Question Paper : యూపీఎస్సీ 2024 సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పేపర్-2 సీశాట్ కొశ్చన్ పేపర్ ఇదే.. ఈసారి ప్రశ్నలు ఇలా..!
సాక్షి ఎడ్యుకేషన్: యూపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే సివిల్ సర్వీసెస్.. దేశంలో కోట్లాది మంది యువత మదిలో మెదిలే అత్యున్నత ఉద్యోగం. అన్ని పరీక్షల కంటే అత్యంత క్లిష్టంగా, కష్టంగా ఉంటుంది. ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్, ఐఐఎస్, ఐడీఈఎస్.. ఇలా 24 అఖిల భారత సర్వీసులకు ఎంపికయ్యేందుకు జాతీయ స్థాయిలో నిర్వహిస్తారు ఈ పరీక్షను. జూన్ 16వ తేదీన అంటే.. నేడు సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పేపర్-2 (CSAT- Civil Services Aptitude Test)ను మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4:40కి ముగిసింది అభ్యర్థులందరికీ అందుబాటులో ఉండేందుకు సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) ప్రత్యేకంగా కొశ్చన్ పేపర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అలాగే, మరి కొద్ది సమయంలోనే ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో ప్రిపేర్ చేయించిన కీ ని కూడా అందుబాటులోకి రానుంది.
యూపీఎస్సీ 2024 సివిల్స్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పేపర్-2 సీశాట్ కొశ్చన్ పేపర్ ఇదే..