IISER Ph D Admissions : ఐఐఎస్‌ఈఆర్‌లో 2025 విద్యాసంవ‌త్స‌రం పీహెచ్‌డీ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌).. జనవరి 2025లో ప్రారంభమయ్యే పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

»    విభాగాలు: బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమేటిక్స్, ఎర్త్‌ అండ్‌ క్లైమేట్‌ సైన్సెస్, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌.
»    అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో పీజీతో పాటు జేజీఈఈబీఐఎల్‌ఎస్‌/డీబీటీ–జేఆర్‌ఎప్‌–ఎ/ఐసీఎంఆర్‌–జేఆర్‌ఎఫ్‌/డీబీటీ –బీఐఎన్‌సీ/యూజీసీ–సీఎస్‌ఐఆర్‌ జేఆర్‌ఎఫ్‌/గేట్‌/ఇన్‌స్పైర్‌ పీహెచ్‌డీ/ జెస్ట్‌/నెట్‌ తదితరాల్లో ఉత్తీర్ణులై ఉండాలి. 

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)
»    వయసు: 30 ఏళ్లు మించకూడదు.
ముఖ్య సమాచారం:
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 03.11.2024.
»    వెబ్‌సైట్‌: www.iisertirupati.ac.in/

Again TG DSC and TET Notification 2024 : తెలంగాణ‌లో మ‌రో టెట్‌, డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల‌... ఎప్పుడంటే..? 

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags