CSMCRI Notification: సీఎస్‌ఐఆర్–సీఎస్‌ఎంసీఆర్‌ఐ, భావ్‌నగర్‌లో 43 అప్రెంటిస్‌లు.. ఎంపిక విధానం ఇలా..
భావ్‌నగర్(గుజరాత్)లోని సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్‌ఎంసీఆర్‌ఐ).. ఐటీఐ/గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ల శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 43.
శిక్షణ వ్యవధి: ఏడాది.
ట్రేడులు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ప్లంబర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, కార్పెంటర్, టర్నర్, మెషినిస్ట్ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగాల్లో డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, టెక్నికల్ స్కిల్ టెస్ట్‌లో వచ్చిన మార్కులు, సర్టిఫికేట్‌ల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.12.2024
వెబ్‌సైట్: http://www.csmcri.res.in
>> CSIR-CEERI Recruitment 2024: సీఎస్‌ఐఆర్–సీఈఆర్‌ఐ, చెన్నైలో 28 సైంటిస్ట్ పోస్టులు.. వీరే అర్హులు
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
#Tags