NEET UG 2024 Counselling Postponed: నీట్‌-యూజీ కౌన్సిలింగ్‌ వాయిదా.. షెడ్యూల్‌ మళ్లీ ఎప్పుడంటే..

ఢిల్లీ: నీట్‌-యూజీ కౌన్సిలింగ్‌ వాయిదా పడింది. నేటి నుంచి జరగాల్సిన కౌన్సిలింగ్‌‌ను ఎన్టీయే వాయిదా వేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కౌన్సిలింగ్‌ వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఎల్లుండి సుప్రీంకోర్టులో నీట్‌ పరీక్షలపై వాదనలు జరగనున్నాయి.

Degree Admissions 2024: ఈ నెలాఖరు నుంచే డిగ్రీ క్లాసులు ప్రారంభం.. గతంతో పోలిస్తే పెరిగిన అడ్మిషన్లు

 

#Tags