Admissions in IIFT: ఐఐఎఫ్‌టీలో ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌(ఐఐఎఫ్‌టీ), కాకినాడ క్యాంపస్‌.. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌(ఐపీఎం) (బీబీఏ–బిజినెస్‌ అనలిటిక్స్‌ అండ్‌ ఎంబీఏ–ఇంటర్నేషనల్‌ బిజినెస్‌) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: 60 శాతం మార్కులతో ఆర్ట్స్‌/కామర్స్‌/సైన్స్‌ స్ట్రీమ్‌లో 10+2/పన్నెండో తరగతి(ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ట్రాన్స్‌జెండర్‌ అభ్యర్థుల­కు 55శాతం) 2022, 2023, 2024లో ఉత్తీర్ణులై ఉండాలి. మ్యాథమేటిక్స్‌ లేదా బిజినెస్‌ మ్యాథమేటిక్స్‌ ఒక సబ్జెక్ట్‌ చదివి ఉండాలి.
వయసు: 01.07.2004 తర్వాత జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, విద్యార్హతలో సా­ధించిన మార్కుల ఆధారంగా ఎంపికచే స్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 23.04.2024.

వెబ్‌సైట్‌: https://applyadmission.net/iift2024ipm

చదవండి: AP PGECET Notification 2024: ఏపీ పీజీఈసెట్‌–2024 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం ఇలా..

#Tags