AP LAWCET: అడ్మిషన్ల కౌన్సెలింగ్.. సీట్ల కేటాయింపు తేదీలు..
రాష్ట్రంలో లా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన అడ్మిషన్ల కౌన్సెలింగ్ డిసెంబర్ 18వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
లాసెట్‌లో అర్హులైన అభ్యర్థులు 18 నుంచి 22వ తేదీ వరకు కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అడ్మిషన్ల కన్వీనర్ టి.లక్ష్మమ్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిసెంబర్ 30న సీట్ల కేటాయిస్తారు. వివరాలకు ‘హెచ్‌టీటీపీఎస్://ఎస్‌సీహెచ్‌ఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్’ను సందర్శించాలన్నారు.
కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇలా
రిజిస్ట్రేషన్ |
డిసెంబర్ 18 నుంచి 22 వరకు |
ధ్రువపత్రాల పరిశీలన |
డిసెంబర్ 21 నుంచి 24 వరకు |
వెబ్ ఆప్షన్ల నమోదు |
డిసెంబర్ 25, 26 |
వెబ్ ఆప్షన్ల సవరణ |
డిసెంబర్ 27 |
సీట్ల కేటాయింపు |
డిసెంబర్ 30 |
సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీల్లో రిపోర్టు |
2022 జనవరి 1 నుంచి 3 వరకు |
చేరికలపై కాలేజీల రిపోర్టు |
2022 జనవరి 4 |
చదవండి:
53 ఏళ్ల వయసులో మొదటి ర్యాంకు సాధించిన హరిప్రియ
#Tags