Mega Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. టెన్త్‌ టూ బీటెక్‌ అభ్యర్థుల కోసం మెగా జాబ్‌మేళా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ (DET) ప్రెషర్స్‌ కోసం మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తుంది. ఆస​క్తి గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. 

అర్హత: టెన్త్‌/ ఇంటర్‌ /ఐటీఐ /డిప్లొమా/ డిగ్రీ /బీటెక్‌
వయస్సు: సంబంధిత పోస్టును బట్టి 18-40 ఏళ్లకు మించకూడదు

AP PGCET Counselling 2024: ప్రారంభమైన పీజీ సెట్‌–2024 ఆప్షన్ల ప్రక్రియ

ఇంటర్వ్యూ తేది: ఆగస్టు 23, 2024
లొకేషన్‌: ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీస్‌, ఎస్వీ యూనివర్సిటీ, తిరుపతి
 

#Tags