Job Mela: రేపు మెగా జాబ్‌మేళా.. కావల్సిన అర్హతలు ఇవే

ది డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌(DET), ఆంధ్రప్రదేశ్‌లో మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీలు: 500
అర్హత: టెన్త్‌/ఇంటర్‌/ఐటీఐ/డిప్లొమా/డిగ్రీ/పీజీ

వయస్సు: పోస్టును అనుసరించి 18-34 ఏళ్లకు మించకూడదు
వేతనం: 13,000- 19,000/-

Job Mela: రేపు జాబ్‌మేళా.. పూర్తి వివరాలు ఇవే

జాబ్‌మేళా లొకేషన్‌: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలు, సత్యవేడు
జాబ్‌మేళా తేది: సెప్టెంబర్‌ 06, 2024

#Tags