Job Mela: రేపు జాబ్‌మేళా.. పూర్తి వివరాలు ఇవే

ది డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌(DET), ఆంధ్రప్రదేశ్‌లో జాబ్‌మేళాను నిర్వహిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీలు: 385

జాబ్‌మేళాలో పాల్గొనే కంపెనీలు

  • ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌
  • హెటిరో ల్యాబ్స్‌ లిమిటెడ్‌
  • కేఎల్‌ గ్రూప్స్‌

Bank Jobs: 213 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. లక్షల్లో వేతనాలు, దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

అర్హత: టెన్త్‌/ఇంటర్‌/డిగ్రీ/బీఎస్సీ/కెమిస్ట్రీ
వయస్సు: పోస్టును అనుసరించి 40 ఏళ్లకు మించకూడదు

వేతనం: 16,000- 25,000/-

జాబ్‌మేళా లొకేషన్‌: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలు, చోడవరం
జాబ్‌మేళా తేది: సెప్టెంబర్‌ 06, 2024

#Tags