Job Mela: ఎమ్‌ఎన్‌సీ కంపెనీల్లో ఉద్యోగాలు.. ఈనెల 30న జాబ్‌మేళా

తిరుపతి సిటీ: ఎస్వీయూ ఎంప్లాయిమెంట్‌ కార్యాలయంలో ఈనెల 30న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయాధికారి టి శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Job Mela: రేపు జాబ్‌మేళా.. అర్హతలు ఇవే

ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, ఏదేని డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు శుక్రవారం ఉదయం 10గంటలకు ఎస్వీయూ ఎంప్లాయిమెంట్‌ కార్యాలయంలో జరిగే జాబ్‌మేళాకు హాజరుకావాలని కోరారు.

MBBS Admissions 2024: ఎంబీబీఎస్‌ అడ్మిషన్లు ప్రారంభం

మూడు ఎమ్‌ఎన్‌సీ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 9533889902, 7989810194 నంబర్ల నందు సంప్రదించాలని సూచించారు. 
 

#Tags