Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. 700 పోస్టులకు రేపు జాబ్‌మేళా

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ (DET),ఆంధ్రప్రదేశ్‌ సంయుక్తంగా కర్నూలులో జాబ్‌మేళాను నిర్వహిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీలు: 700
అర్హత: పదో తరగతి/ఇంటర్‌/ఐటీఐ/లేదా డిగ్రీలో ఉత్తీర్ణత

IOCL Recruitment : ఇండియన్‌ ఆయిల్‌ కార్పేరోషన్‌ లిమిటెడ్‌లో పోస్టులు.. చివరి తేదీ ఇదే

వేతనం: నెలకు రూ. 12,000-15,000/- వరకు ఉంటుంది. 
జాబ్‌మేళా తేది: జులై 20, 2024
 

#Tags