Job Interviews: ఈనెల 28న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు

తిరుపతి : సూళ్లూరుపేటలోని ఎస్‌వీఎస్‌ గవర్నమెంట్‌ డిగ్రీ కళాశాలలో ఈనెల 28న బ్లూస్టార్‌ కై మేటిక్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి ఆర్‌.లోకనాథం తెలిపారు. ఐటీఐ, డిప్లొమో, బీటెక్‌ ఉత్తీర్ణులై, 18 నుంచి 25 ఏళ్ల లోపు ఉన్న యువతీ, యువకులు అర్హులన్నారు.

Job Mela: ఈనెల 30న జాబ్‌మేళా.. వీళ్లు అర్హులు

పదో తరగతి, డిగ్రీ చదువుకున్న 18–30 ఏళ్లలోపు వారు ప్రొడక్షన్‌ హెల్పర్లుగా పనిచేయడానికి అవకాశం కల్పిస్తున్నట్టు వెల్లడించారు. ఆసక్తి గల వారు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
 

#Tags