Indian Railway Apprenticeship Recruitment 2024: భారత రైల్వేలో 11004 పోస్టులు.. పదో తరగతి ఉత్తీర్ణతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం

భారత రైల్వేలో, నార్తర్న్ రైల్వే పరిధిలోని 1104 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు: 1104
అర్హత: 50 శాతం మార్కులతో పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి/ సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. 

వయస్సు: 15-24 ఏళ్లకు మించరాదు. 
అప్లికేషన్‌ ఫీజు: రూ. 100 (ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు/మహిళలకు ఎలాంటి ఫీజు లేదు)

TSPSC AEE Selected Candidates List Released: అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల

ఎంపిక విధానం: అకడమిక్‌ మార్కులు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది: జులై 11, 20224

#Tags