Indian Coast Guard Recruitment: 12వ తరగతి ఉత్తీర్ణతతో ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు, ఇలా దరఖాస్తు చేసుకోండి
ఇండియన్ కోస్ట్ గార్డ్ 01/2024 బ్యాచ్ కోసం నావిక్ (జనరల్ డ్యూటీ) రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 260
అర్హత: గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి 10+2(మ్యాథ్స్, ఫిజిక్స్)లో ఉత్తీర్ణత
వయస్సు: 22 ఏళ్లకు మించరాదు.
ఫీజు: రూ. 300/ (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు).
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 27, 2024
మరిన్ని వివరాలకు : https://joinindiancoastguard.gov.in/
#Tags