JEE Advanced Results 2024 : జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫ‌లితాలు విడుద‌ల తేదీ ఇదే..! 'కీ' కూడా...

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఐఐటీల్లో ప్రవేశానికి మే 26న‌ జరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సుమా­రు 2 లక్షల మంది హాజరయ్యారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష‌  ప్రొవిజినల్‌ ఆన్షర్‌ 'కీ' జూన్‌ 2న అధికారులు విడుదల చేయనున్నారు.

అలాగే జూన్ 2వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించ‌నున్నారు. అనంతరం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ తుది 'కీ' ని విడుద‌ల చేయ‌నున్నారు. అలాగే జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫ‌లితాల‌ను జూన్ 9వ తేదీ విడుదల చేస్తారు.  

☛ JEE Mains 1st Ranker Nilkrishna Success Story : అదో మారుమూల గ్రామం.. ఓ సాధార‌ణ రైతు బిడ్డ.. నెం-1 ర్యాంక్ కొట్టాడిలా.. కానీ..

ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీట్ల కేటాయింపు మాత్రం..
ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియను వచ్చే నెల రెండో వారం నుంచి ప్రారంభించే అవకాశం ఉంది.

☛ JEE Advanced 2024: ‘అడ్వాన్స్‌డ్‌’ ఈసారి పర్లేదు.. ఇన్ని మార్కులకుపైగా సాధిస్తే 5 వేల ర్యాంకు వరకు వచ్చే వీలుందని నిపుణుల సలహా

#Tags