JEE Advanced 2024 Rankers: శ్రీ‌విశ్వ జూనియ‌ర్ క‌ళాశాల‌ విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో స‌త్తా చాటారు..

సీతంపేట: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో శ్రీవిశ్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు జయకేతనం ఎగురవేశారు. శ్రీవిశ్వ విశాఖ విద్యార్థులు పి.ఆదిత్య 557 ర్యాంక్‌, బి. షణ్ముఖ చరణ్‌ 627 ర్యాంక్‌, పి.రాకేష్‌ 902, ఎం.యశస్వి 950, జె. శ్రావ్య‌ 956 ర్యాంక్‌లు సాధించారు. అలాగే, వివిధ కేటగిరిల్లో 557, 627, 902, 950, 956, 1105, 1155, 1305, 1372, 1459, 1707, 2358, 2387, 2620, 2685, 2800, 2818, 2930, 3049, 3279, 3426, 3686, 3810, 3912, 4027, 4039, 4198, 4221, 4747, 4762 ర్యాంకులు సాధించారు విద్యార్థులు.

Quality Education: విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించే బాధ్యత ఉపాధ్యాయులదే..

మొత్తంగా జాతీయ స్థాయిలో వెయ్యిలోపు 5 ర్యాంకులు, రెండువేలలోపు 11 ర్యాంకులు, 5వేల లోపు 32 ర్యాంకులు, 10వేల లోపు 49 ర్యాంకులు సాధించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను, అధ్యాపక సిబ్బందిని శ్రీవిశ్వ విద్యాసంస్థల చైర్మన్‌ ధర్మరాజు, డైరెక్టర్‌ పి.సూర్యనారాయణ ప్రత్యేకంగా అభినందించారు.

Silver CET 2024: సిల్వ‌ర్ సెట్ ప‌రీక్ష‌కు గ‌డువు పొడ‌గింపు.. చివ‌రి తేదీ ఇదే!

#Tags