TS ICET 2024 Results Latest Updates: మరికాసేపట్లో ఐసెట్-2024 ఫలితాలు.. డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ ఐసెట్-2024 ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. నేడు(జూన్14)న మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల చేసేందుకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా జూన్ 5,6 తేదీల్లో టీఎస్ ఐసెట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 77,942 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాలు తెలుసుకునేందుకు డైరెక్ట్ లింక్ https://results.sakshieducation.com/Results2024/telangana/ICET/2024/ts-icet-results-2024.htmlను క్లిక్ చేయండి.
TG ICET 2024 Results.. ఇలా చెక్ చేసుకోండి
- ముందుగా వెబ్‌సైట్ results.sakshieducation.comను క్లిక్ చేయండి.
- హోం పేజీలో కనిపిస్తున్న TG ICET 2024 results లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ హాల్‌టికెట్ నెంబర్, పుట్టినరోజు వివరాలను ఎంటర్ చేయండి
- వివరాలు నమోదు చేయగానే మీకు ఐసెట్‌లో మార్కులు, ర్యాంకు డిస్‌ప్లే అవుతుంది.
- భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ అవుట్ బటన్‌పై క్లిక్ చేసి సేవ్ చేసుకోండి.
#Tags