TS ICET 2023: ఐసెట్ ఫలితాలు, ఫైనల్‌ కీ విడుదల వాయిదా

తెలంగాణ‌ రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశా లకు మే 26, 27 తేదీల్లో టీఎస్ ఐసెట్ నిర్వహించారు.
ఐసెట్ ఫలితాలు, ఫైనల్‌ కీ విడుదల వాయిదా

వీటి ఫలితాలు షెడ్యూల్ ప్రకారం జూన్ 20న విడుదల చేయాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు పరీక్ష కన్వీ సర్ ఆచార్య పి. వరలక్ష్మి జూన్ 20న‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాల విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.

Check TS ICET Mock Counselling/ College Predictor/ Last Ranks/ Cutoff Ranks

చదవండి:

Prof R Limbadri: అత్యున్నత స్థానానికి ఉన్నత విద్య

NI msmeలో MBA ఎంఎస్‌ఎంఈ మేనేజ్‌మెంట్‌ కోర్సు

OU: ఫెయిలైన విద్యార్థులకు మళ్లీ ఎంసీఏ రాసే చాన్స్‌

#Tags