Skip to main content

TS ICET 2024 Hall Tickets: టీఎస్‌ ఐసెట్‌ హాల్‌టికెట్స్‌ విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

TS ICET 2024 Hall Tickets  Download ICET 2024 Admit Card  Official Website for ICET Hall Ticket

తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐసెట్-2024)‌ హాల్‌టికెట్స్‌ విడుదల అయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, డేట్‌ ఆఫ్‌ బర్త్‌ వంటి వివరాలు నమోదు చేసి ఐసెట్‌ హాల్‌టికెట్స్‌ను పొందవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌ icet.tsche.ac.in నుంచి డైరెక్ట్‌గా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

 కాగా  ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరం 2024–2025లో ప్రవేశాలకు గానూ ఐసెట్‌ నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. ఈనెల 5, 6 తేదీల్లో టీఎస్‌ ఐసెట్‌ పరీక్షను నిర్వహించనున్నారు.  కంప్యూటర్‌ బేస్ట్‌ విధానంలో పరీక్ష జరగనుంది.

TGPSC Group 1 Hall Tickets : గ్రూప్‌-1 హాల్‌టికెట్స్‌.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

మొదటి సెషన్‌ ఉదయం 10-12.30 వరకు, రెండో సెషన్‌ 2.30-5 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్షను ఈ ఏడాది వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం(కేయూ) నిర్వహించనుంది. 
 

Published date : 01 Jun 2024 02:55PM

Photo Stories