హార్మోన్లు
1. గొంతు భాగంలో ఉండే అతిపెద్ద గ్రంథి?
1) థైరాయిడ్
2) పారాథైరాయిడ్
3) పిట్యూటరీ
4) ఎడ్రినల్ గ్రంథి
- View Answer
- సమాధానం: 1
2. మెదడులో ఉండే గ్రంథి ఏది?
1) పిట్యూటరీ
2) హైపోథాలమస్
3) ఎడ్రినల్
4) గోనాడ్స్
- View Answer
- సమాధానం: 1
3. కింది వాటిలో కోపోద్రేకాలకు సంబంధించిన గ్రంథి ఏది?
1) ఎడ్రినల్
2) పిట్యూటరీ
3) కాలేయం
4) క్లోమం
- View Answer
- సమాధానం: 1
4. శరీరంలో అతిపెద్ద అంతస్రావ గ్రంథి ఏది?
1) పిట్యూటరీ
2) ఎడ్రినల్
3) కాలేయం
4) థైరాయిడ్
- View Answer
- సమాధానం: 4
5. హార్మోన్లను ఉత్పత్తి చేయని గ్రంథి ఏది?
1) పిట్యూటరీ
2) కాలేయం
3) క్లోమం
4) పారాథైరాయిడ్
- View Answer
- సమాధానం: 2
6. ‘పోరాడే లేదా పలాయనం చెందే గ్రంథి’ (Fight and Flight Gland)గా దేన్ని పిలుస్తారు?
1) కాలేయం
2) క్లోమం
3) ఎడ్రినల్
4) గోనాడ్స్
- View Answer
- సమాధానం: 3
7. శరీరంలో కార్బోహైడ్రేట్లను జీర్ణం చేయడానికి తోడ్పడే హార్మోన్ ఏది?
1) అమైలేజ్
2) కార్డిసోల్
3) ఆల్డోస్టిరాన్
4) ఇన్సులిన్
- View Answer
- సమాధానం: 2
8. శరీరంలో ఆకలి, దాహం లాంటి వాటిని నియంత్రించే మెదడులోని భాగం ఏది?
1) మెడుల్లా
2) సెరిబ్రం
3) సెరిబెల్లం
4) హైపోథాలమస్
- View Answer
- సమాధానం: 4
9. మానవ శరీరంలో Na+ అయాన్లను నియంత్రించే హార్మోన్ ఏది?
1) కార్డిసోల్
2) ఆల్డోస్టిరాన్
3) ఎడ్రినలిన్
4) థైరాక్సిన్
- View Answer
- సమాధానం:2
10. పారాథైరాక్సిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి?
1) టెటానస్
2) టిటాని
3) టీనియాసిస్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2
11. శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది?
1) పిట్యూటరీ
2) థైరాయిడ్
3) కాలేయం
4) క్లోమం
- View Answer
- సమాధానం: 3
12. థైరాక్సిన్ ఉత్పత్తికి అవసరమైన మూలకం?
1) Fe
2) I
3) Ca
4) P
- View Answer
- సమాధానం: 2
13. థైరాక్సిన్ లోపం వల్ల పెద్దవారిలో వచ్చే వ్యాధి ఏది?
1) టిటాని
2) క్రెటినిజం
3) గాయిటర్
4) రికెట్స్
- View Answer
- సమాధానం: 3
14. వ్యంధ్యత్వానికి కారణమైన హార్మోన్ ఏది?
1) ఈస్ట్రోజన్
2) ప్రొజెస్టిరాన్
3) థైరాక్సిన్
4) టెస్టోస్టిరాన్
- View Answer
- సమాధానం: 4
15. ACTH హార్మోన్‌ను ఉత్పత్తి చేసే గ్రంథి?
1) ఎడ్రినల్
2) పిట్యూటరీ
3) థైరాయిడ్
4) పారాథైరాయిడ్
- View Answer
- సమాధానం: 2
16. FSH హార్మోన్ నిర్వహించే విధి ఏమిటి?
1) చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది
2) అండకణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది
3) జీర్ణక్రియకు తోడ్పడుతుంది
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
17. క్లోమగ్రంథిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్త?
1) పాల్ లంగర్ హాన్స్
2) కొహెలర్
3) పావ్లోవ్
4) స్టార్లింగ్
- View Answer
- సమాధానం: 1
18. మానవుడి సాధారణ పెరుగుదలపై ప్రభావం చూపే హార్మోన్ ఏది?
1) ఈస్ట్రోజన్
2) ప్రొజెస్టిరాన్
3) టెస్టోస్టిరాన్
4) థైరాక్సిన్
- View Answer
- సమాధానం: 4
19. యుక్తవయసులో కంఠంలోని మార్పునకు కారణమైన హార్మోన్ ఏది?
1) ఈస్ట్రోజన్
2) థైరాక్సిన్
3) టెస్టోస్టిరాన్
4) ప్రొజెస్టిరాన్
- View Answer
- సమాధానం: 3
20. కోపం ఎక్కువ కావడానికి కారణమైన హార్మోన్ ఏది?
1) ఎడ్రినలిన్
2) థైరాక్సిన్
3) పారాథైరాక్సిన్
4) ఆక్సిటోసిన్
- View Answer
- సమాధానం: 1
21. డయాబెటిస్ ఇన్సిపిడిస్ వ్యాధికి కారణమైన హార్మోన్ ఏది?
1) ఇన్సులిన్
2) థైరాక్సిన్
3) ఆక్సిటోసిన్
4) వాసోప్రెస్సిన్
- View Answer
- సమాధానం: 4
22. ఎముకల పెరుగుదలపై ప్రభావం చూపే హార్మోన్ ఏది?
1) థైరోట్రోఫిన్
2) సోమాట్రోఫిన్
3) ల్యూటినైజింగ్
4) టెస్టోస్టిరాన్
- View Answer
- సమాధానం: 2
23. రక్తపీడనం (Blood Pressure) పెరగడానికి కారణమైన హార్మోన్ ఏది?
1) ఎడ్రినలిన్
2) వాసోప్రెస్సిన్
3) ఇన్సులిన్
4) ఆక్సిటోసిన్
- View Answer
- సమాధానం: 2
24. పాల ఉత్పత్తికి తోడ్పడే హార్మోన్ ఏది?
1) పారాథైరాక్సిన్
2) FSH
3) ఎడ్రినలిన్
4) ప్రొలాక్టిన్
- View Answer
- సమాధానం: 4
25. పిట్యూటరీ గ్రంథి ఏ భాగంలో ఉంటుంది?
1) సెరిబ్రం
2) సెరిబెల్లం
3) మెడుల్లా
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 1
26. గ్లూకగాన్ హార్మోన్ ఎక్కడ ఉత్పత్తవుతుంది?
1) కాలేయం
2) క్లోమం
3) అడ్రినలిన్ గ్రంథి
4) థైరాయిడ్ గ్రంథి
- View Answer
- సమాధానం: 2
27. ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలేవి?
1) T - కణాలు
2) C - కణాలు
3) ఆల్ఫా కణాలు
4) బీటా కణాలు
- View Answer
- సమాధానం: 4
28. చర్మంపై వెంట్రుకలు నిక్కబొడుచుకోవడానికి (Goose Bumps) కారణమైన హార్మోన్ ఏది?
1) ఎడ్రినలిన్
2) థైరాక్సిన్
3) వాసోప్రెస్సిన్
4) ఆక్సిటోసిన్
- View Answer
- సమాధానం: 1
29. ఇన్సులిన్ హార్మోన్ విధి ఏమిటి?
1) రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది
2) రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది
3) రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది
4) రక్తంలో కొవ్వు శాతాన్ని తగ్గించి చక్కెర స్థాయిని పెంచుతుంది
- View Answer
- సమాధానం: 3
30. మొక్కల్లో విత్తనాలు లేని ఫలాలు ఏర్పడటానికి తోడ్పడే హార్మోన్లు ఏవి?
1) సైటోకైనిన్లు
2) ఆక్సిన్లు
3) జిబ్బరెల్లిన్లు
4) ఇథిలిన్
- View Answer
- సమాధానం: 3
31. ఫలాలు రాలిపోవడానికి కారణమైన హార్మోన్ ఏది?
1) ఆక్సిన్
2) సైటోకైనిన్
3) అబ్‌సైసిక్ ఆమ్లం
4) ఇథిలిన్
- View Answer
- సమాధానం:3
32. విత్తన సుప్తావస్థను ప్రేరేపించే హార్మోన్ ఏది?
1) అబ్‌సైసిక్ ఆమ్లం
2) ఇథిలిన్
3) ఆక్సిన్
4) సైటోకైనిన్
- View Answer
- సమాధానం: 1
33. కలుపు మొక్కలను చంపడానికి ఉపయోగించే హార్మోన్ ఏది?
1) ఆక్సిన్లు
2) సైటోకైనిన్లు
3) ఇథిలిన్
4) జిబ్బరెల్లిన్లు
- View Answer
- సమాధానం: 1
34. బోల్టింగ్లో తోడ్పడే హార్మోన్ ఏది?
1) ఆక్సిన్లు
2) సైటోకైనిన్లు
3) అబ్‌సైసిక్ ఆమ్లం
4) జిబ్బరెల్లిన్లు
- View Answer
- సమాధానం: 4
35. మొక్కల్లో మరుగుజ్జుతనాన్ని తొలగించడానికి ఉపయోగపడే హార్మోన్ ఏది?
1) జిబ్బరెల్లిన్లు
2) ఆక్సిన్లు
3) సైటోకైనిన్లు
4) ఇథిలిన్
- View Answer
- సమాధానం: 1
36. అగ్రాధిక్యాన్ని చూపే హార్మోన్ ఏది?
1) సైటోకైనిన్
2) ఇథిలిన్
3) అబ్‌సైసిక్ ఆమ్లం
4) ఆక్సిన్
- View Answer
- సమాధానం: 4
37. మొక్కల్లో కాండం దేన్ని చూపుతుంది?
1) గురుత్వానువర్తనం
2) కాంతి అనువర్తనం
3) స్పర్శానువర్తనం
4) రసాయనిక అనువర్తనం
- View Answer
- సమాధానం: 2
38. ‘హార్మోన్’ అనే పదాన్ని వాడుకలో తెచ్చింది ఎవరు?
1) స్టార్లింగ్
2) రాబర్ట్ హుక్
3) లాండ్ స్టీనర్
4) వాట్సన్
- View Answer
- సమాధానం: 1
39. శిశువు జన్మించే ప్రక్రియలో తోడ్పడే హార్మోన్ ఏది?
1) వాసోప్రెస్సిన్
2) ఆక్సిటోసిన్
3) LH
4) FSH
- View Answer
- సమాధానం: 2
40. చిన్నపిల్లల్లో బుద్ధిమాంద్యం ఏర్పడటానికి కారణమైన హార్మోన్ ఏది?
1) ఎడ్రినలిన్
2) ఆక్సిటోసిన్
3) థైరాక్సిన్
4) పారాథైరాక్సిన్
- View Answer
- సమాధానం: 3
41. ‘మిక్సోడిమా’ వ్యాధి దేని లోపం వల్ల వస్తుంది?
1) థైరాక్సిన్
2) పారాథైరాక్సిన్
3) ఎడ్రినలిన్
4) ఆక్సిటోసిన్
- View Answer
- సమాధానం: 1
42. ‘ఎమర్జెన్సీ హార్మోన్’ అని దేన్ని పిలుస్తారు?
1) పారాథైరాయిడ్
2) క్లోమం
3) ఎడ్రినల్
4) పిట్యూటరీ
- View Answer
- సమాధానం: 3
43. టెస్టోస్టిరాన్‌ను ఉత్పత్తి చేసే కణాలేవి?
1) ఆల్ఫా కణాలు
2) బీటా కణాలు
3) లీడింగ్ కణాలు
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3
44. బాలగ్రంథి (Thymus) మానవ శరీరంలో ఎక్కడ ఉంటుంది?
1) గుండె సమీపంలో
2) మూత్రపిండాలపైన
3) మెదడులో
4) గొంతు భాగంలో
- View Answer
- సమాధానం: 1
45. కింది వాటిలో వినాళ గ్రంథి కానిది ఏది?
1) థైరాయిడ్
2) పారాథైరాయిడ్
3) ఎడ్రినల్
4) పాంక్రియాస్
- View Answer
- సమాధానం: 4
46. ‘అతి ప్రధాన గ్రంథి’ (Master Gland)గా దేన్ని పేర్కొంటారు?
1) థైమస్
2) థైరాయిడ్
3) పిట్యూటరీ
4) ఎడ్రినల్
- View Answer
- సమాధానం: 3
47. అనిషేక ఫలనం జరగడానికి కారణమైన హార్మోన్లు ఏవి?
1) ఆక్సిన్లు
2) సైటోకైనిన్లు
3) జిబ్బరెల్లిన్లు
4) ఇథిలీన్
- View Answer
- సమాధానం: 3
48. పత్రాల వయసును పెంచే హార్మోన్ ఏది?
1) సైటోకైనిన్
2) ఆక్సిన్
3) ఇథిలిన్
4) అబ్‌సైసిక్ ఆమ్లం
- View Answer
- సమాధానం: 1
49. విత్తనాలు త్వరగా మొలకెత్తడానికి ఉపయోగపడే హార్మోన్ ఏది?
1) ఇథిలిన్
2) ఆక్సిన్
3) జిబ్బరెల్లిన్
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 3