APPSC Group-2 Prelims Answer Key: ఏపీపీఎస్‌సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ జవాబు పత్రం ఇదే..
విడుదలైన ఏపీపీఎస్‌సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష జవాబు పత్రం..

సాక్షి ఎడ్యుకేషన్: నేడు ఉదయం జరిగిన ఏపీపీఎస్‌సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షకు వేలల్లో అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష మధ్యాహ్నం ముగిసింది. అనంతరం, ప్రశ్న పత్రాన్ని విడుదల చేశారు. పరీక్షకు సంబంధించిన జవాబు పత్రం (ఆన్సర్ కీ)ని సాక్షి ఎడ్యుకేషన్ విడుదల చేసింది.
ఈ పత్రంలో ఉన్న జవాబులన్ని ఆయా సబ్జెక్టు నిపుణులతో ప్రత్యేకంగా సిద్ధం చేయించింది సాక్షి ఎడ్యుకేషన్.కామ్.. ఇది కేవలం అభ్యర్థులకు ఒక అవగాహన కోసం మాత్రమే.. చివరిగా మాత్రం అభ్యర్థలు ఏపీపీఎస్‌సీ బృందం వారు అధికారికంగా విడుదల చేసిన ఆన్సర్ కీ నే ప్రమాణికంగా తీసుకోవాలి.
ఏపీపీఎస్‌సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష జవాబు పత్రాన్ని ఇక్కడ పరిశీలించండి..
#Tags