TSPSC Group-1 Mains Exam Time Changes 2024 : గ్రూప్‌-1 అభ్య‌ర్థుల‌కు అల‌ర్డ్‌..గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌ల స‌మ‌యంను..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) నిర్వ‌హించనున్న గ్రూప్‌-1 ప‌రీక్ష‌ల స‌మ‌యంలో మార్పులు చేశారు. గతంలోని గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌ల‌ షెడ్యూల్‌ను విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే.

గతంలో విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించాలి. అయితే తాజాగా టీఎస్‌పీఎస్సీ ఈ ప‌రీక్ష‌ల‌ సమయాన్ని సవరించింది. మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ సమయాన్ని అరగంట ముందుకు జరిపారు. 

☛➤ Two Lac Government Jobs 2024 Details in TS : 2 లక్షల ఉద్యోగాలను వెంట‌నే భర్తీ చేయాల్సిందే.. గ్రూప్‌-1లో 1,600, గ్రూప్‌-2లో 2,200, గ్రూప్‌-3లో 3000 పోస్టుల‌ను..

TSPSC గ్రూప్‌–1 మెయిన్స్‌ 2024 పరీక్షల షెడ్యూల్‌ ఇదే... 

సబ్జెక్టు

సమయం

మార్కులు

తేదీ

జనరల్‌ ఇంగ్లిష్‌ (క్వాలిఫయింగ్‌ టెస్ట్‌)

3 గంటలు

150

21.10.2024

పేపర్‌–1, జనరల్‌ ఎస్సే

3 గంటలు

150

22.10.2024

పేపర్‌–2, హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ

3 గంటలు

150

23.10.2024

పేపర్‌–3, ఇండియన్‌ సొసైటీ,

3 గంటలు

150

24.10.2024

కాన్‌స్టిట్యూషన్‌ అండ్‌ గవర్నెన్స్‌ పేపర్‌–4, ఎకానమీ, అండ్‌ డెవలప్‌మెంట్‌

3 గంటలు

150

25.10.2024

పేపర్‌–5, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌

3 గంటలు

150

26.10.2024

పేపర్‌–6, తెలంగాణ మూవ్‌మెంట్‌ అండ్‌ స్టేట్‌ ఫార్మేషన్‌

3 గంటలు

150

27.10.2024

#Tags