TSPSC Group 1 Prelims Key 2024 : టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఆన్సర్ 'కీ' విడుదల.. గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నలకు సమాధానాలు ఇవే..!
సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీస్సీ) జూన్ 9వ తేదీన ఉదయం 10:00 గంటల నుంచి మద్యాహ్నం 1:00 వరకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన విషయం తెల్సిందే. అయితే, ఇప్పటికే పరీక్షకు సంబంధించిన కొశ్చన్ పేపర్‌ను సాక్షిఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులంతా.. తాము పరీక్షలో రాసిన జవాబులను సరైనవి.. కాదో.. తెలుసుకోనెందుకు సాక్షిఎడ్యుకేషన్.కామ్ ప్రత్యేకంగా ప్రముఖ సబ్జెక్టు నిపుణులతో ఆన్సర్ కీ ని ప్రిపేర్ చేయించింది.
ఈ కీ కేవలం.. గ్రూప్-1 అభ్యర్థుల అవగాహనకు మాత్రమే. వారంతా పూర్తి స్థాయిలో టీఎస్‌పీఎస్సీ విడుదల చేసే అధికారిక ఆన్సర్ కీని మాత్రమే ప్రమాణికంగా తీసుకోండి.
TSPSC Group 1 Prelims Question Paper With Key 2024 ఇదే..