తెలుగు రాష్ట్రాలు - ముఖ్యమంత్రులు, గవర్నర్లు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు, గవర్నర్ల గురించి తెలుసుకునే ముందు ఆ రాష్ట్రాల ఏర్పాటు, పరిణామ క్రమం గురించి కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం.
1950లో తెలంగాణలోని తొమ్మిది జిల్లాలు, 4 కన్నడ (గుల్బర్గా ప్రాంతం) మరియు 4 మరాఠి (ఔరంగాబాద్ ప్రాంతం) జిల్లాలను కలిపి హైదరాబాద్ రాష్ట్రం ను ఏర్పాటు చేశారు. అధే విధంగా శ్రీపొట్టి శ్రీరాములు ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కోసం దీక్ష చేసి మరణించడంతో 1953లో మద్రాస్ రాష్ట్రం నుంచి కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలను విడదీసి ఆంధ్రరాష్ట్రంను ఏర్పాటు చేశారు. అయితే 1956లో హైదరాబాద్ రాష్ట్రంలోని గుల్బర్గా ప్రాంతాన్ని మైసూర్, ఔరంగాబాద్ ప్రాంతాన్ని బాంబే రాష్ట్రంలో విలీనం చేశారు. మిగిలిన హైదరాబాద్ ప్రాంతం (తెలంగాణ) ను ఆంధ్ర రాష్ట్రంలో కలిపి నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేశారు.

1960 నుంచి అనేక ఉద్యమాల అనంతరం తెలంగాణను ఆంధ్రప్రదేశ్ నుంచి విడదీసి 2014 జూన్ 2న కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. ఈ విధంగా తెలుగు రాష్ట్రాల ఏర్పాటు, పరిణామ క్రమం, గురించి తెలుసుకుంటే వాటి ముఖ్యమంత్రులు, గవర్నర్ల గురించి సులువుగా అవగాహన చేసుకోవచ్చు.

హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రులు

పేరు

సంవత్సరం

పాలనాకాలం

ఎమ్. కె. వెల్లోడి

1950 జనవరి 26 - 1952 మార్చి 6

770 రోజులు

బూర్గుల రామకృష్ణారావు

1952 మార్చి 6 - 1956 అక్టోబర్ 31

1701 రోజులు


ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు

పేరు

సంవత్సరం

పాలనాకాలం

టంగుటూరి ప్రకాశం పంతులు

1 అక్టోబర్, 1950 - 15 నవంబర్, 1954

410 రోజులు

రాష్ట్రపతి పాలన

15 నవంబర్, 1954- 28 మార్చి, 1955

135 రోజులు

బెజవాడ గోపాలరెడ్డి

28 మార్చి, 1955- 1 నవంబర్, 1956

584 రోజులు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు

 

పేరు

సంవత్సరం

పాలనాకాలం

1

నీలం సంజీవరె డ్డి

1 నవంబర్, 1956 - 11 జనవరి,1960

1167 రోజులు

2

దామోదరం సంజీవయ్య

11 జనవరి, 1960 - 12 మార్చి, 1962

790 రోజులు

3

నీలం సంజీవరె డ్డి

12 మార్చి, 1962 - 20 ఫిబ్రవరి, 1964

719 రోజులు

4

కాసు బ్రహ్మానందరెడ్డి

21 ఫిబ్రవరి,1964 - 30 సెప్టెంబర్, 1971

2777 రోజులు

5

పి.వి. నరసింహారావు

30 సెప్టెంబర్, 1971 - 10 జనవరి,1973

468 రోజులు

6

రాష్ట్రపతి పాలన

11 జనవరి, 1973 - 10 డిసెంబర్, 1973

335 రోజులు

7

జలగం వెంగళరావు

10 డిసెంబర్, 1973 - 6 మార్చి,1978

1547 రోజులు

8

మర్రి చెన్నారెడ్డి

6 మార్చి, 1978 - 11 అక్టోబర్, 1980

950 రోజులు

9

టంగుటూరి అంజయ్య

11 అక్టోబర్, 1980 - 24 ఫిబ్రవరి,1982

501 రోజులు

10

భవనం వెంకటరామిరెడ్డి

24 ఫిబ్రవరి, 1982 - 20 సెప్టెంబర్,1982

208 రోజులు

11

కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి

20 సెప్టెంబర్, 1982 - 9 జనవరి,1983

111 రోజులు

12

ఎన్. టి. రామారావు

9 జనవరి,1983 - 16 ఆగస్టు, 1984

585 రోజులు

13

నాదెండ్ల భాస్కరరావు

16 ఆగస్టు, 1984 - 16 సెప్టెంబర్, 1984

31 రోజులు

14

ఎన్. టి. రామారావు

16 సెప్టెంబర్, 1984 - 2 డిసెంబర్, 1989

1903 రోజులు

15

మర్రి చెన్నారెడ్డి

3 డిసెంబర్, 1989 - 17 డిసెంబర్, 1990

379 రోజులు

16

ఎన్. జనార్ధనరెడ్డి

17 డిసెంబర్, 1990 - 9 అక్టోబర్, 1992

662 రోజులు

17

కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి

9 అక్టోబర్, 1992 - 12 డిసెంబర్, 1994

794 రోజులు

18

ఎన్. టి. రామారావు

12 డిసెంబర్, 1994 - 1 సెప్టెంబర్, 1995

263 రోజులు

19

నారా చంద్రబాబు నాయుడు

1 సెప్టెంబర్, 1995- 14 మే, 2004

3178 రోజులు

20

వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి

14 మే, 2004- 2 సెప్టెంబర్, 2009

1938 రోజులు

21

కె. రోశయ్య

3 సెప్టెంబర్, 2009- 24 నవంబర్, 2010

448 రోజులు

22

ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి

25 నవంబర్, 2010 - 1 మార్చి, 2014

1193 రోజులు

23

రాష్ట్రపతి పాలన

1 మార్చి, 2014 - 8 జూన్, 2014

98 రోజులు

24

నారా చంద్రబాబు నాయుడు

8 జూన్, 2014 - 29 మే, 2019

1816 రోజులు

25

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 

30 మే, 2019 నుంచి..  

               -                      


ఆంధ్రప్రదేశ్ గవర్నర్లు

 

పేరు

పదవీకాలం

1

చందూలాల్ మాదవ త్రివేది

1 అక్టోబర్, 1953 - 1 ఆగస్టు, 1957

2

భీమ్‌సేన్ సచార్

1 ఆగస్టు, 1957 - 8 ఆగస్టు, 1962

3

సత్యవంత్ మల్లన్న శ్రీ నగేష్

8 సెప్టెంబర్, 1962 - 4 మే, 1964

4

పట్టం ఎ. థాను పిళ్ళై

4 మే, 1964 - 11 ఏప్రిల్, 1968

5

ఖండూభాయ్ దేశాయ్

11 ఏప్రిల్, 1968 - 25 జనవరి, 1975

6

ఎస్. ఓబుల్ రెడ్డి

25 జనవరి, 1975 - 10 జనవరి, 1976

7

మోహన్‌లాల్ సుఖాడియా

10 జనవరి, 1976 - 16 జూన్, 1976

8

ఆర్. డి. భండారి

16 జూన్, 1976 - 17 ఫిబ్రవరి, 1977

9

జస్టిస్ బి. జె. దివాన్

17 ఫిబ్రవరి, 1977 - 5 మే, 1977

10

శారదా ముఖర్జీ

5 మే, 1977 - 15 ఆగస్టు, 1978

11

కె. సి. అబ్రహాం

15 ఆగస్టు, 1978 - 15 ఆగస్టు, 1983

12

ఠాకూర్ రామ్‌లాల్

15 ఆగస్టు, 1983 - 29 ఆగస్టు, 1984

13

శంకర్ దయాల్ శర్మ

29 ఆగస్టు, 1984 - 26 నవంబర్, 1985

14

కుముద్‌బెన్ మణిశంకర్ జోషి

26 నవంబర్, 1985 - 7 ఫిబ్రవరి, 1990

15

కృష్ణకాంత్

7 ఫిబ్రవరి, 1990 - 22 ఆగస్టు, 1997

16

జి. రామానుజమ్

22 ఆగస్టు, 1997 - 24 నవంబర్, 1997

17

సి. రంగరాజన్

24 నవంబర్, 1997 - 3 జనవరి, 2003

18

సుర్జిత్ సింగ్ బర్నాలా

3 జనవరి, 2003 - 4 నవంబర్, 2004

19

సుశీల్ కుమార్ షిండే

4 నవంబర్, 2004 - 29 జనవరి, 2006

20

రామేశ్వర్ ఠాకూర్

29 జనవరి, 2006 - 22 ఆగస్టు, 2007

21

నారాయణ్ దత్ తివారీ

22 ఆగస్ట్, 2007 - 27 డిసెంబర్, 2009

22

ఇ. ఎస్. ఎల్. నరసింహన్

28 డిసెంబర్, 2009 - 23 జూలై, 2019

23

 విశ్వభూష‌ణ్ హ‌రిచంద‌న్

24 జూలై, 2019 నుంచి..                  


తెలంగాణ ముఖ్యమంత్రులు
 
పేరు
సంవత్సరం
పాలనాకాలం
1
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
2 జూన్, 2014 - 12 డిసెంబర్, 2018
1654 రోజులు
2
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
13 డిసెంబర్, 2018 నుంచి..
-
 
తెలంగాణ గవర్నర్లు

 

పేరు

పదవీకాలం

1

ఇ. ఎస్. ఎల్. నరసింహన్

28 డిసెంబర్, 2009 -1 సెప్టెంబర్, 2019

2

     త‌మిళిసై సౌందర్‌రాజన్‌

2 సెప్టెంబర్, 2019 నుంచి..
Last Updated : 29/04/2020

#Tags