భారత రాష్ట్రపతులు

భారత రాష్ట్రపతులు

డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 1950 - 1962
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1962 - 1967
డాక్టర్ జాకీర్ హుస్సేన్ 1967 - 1969
వరాహగిరి వెంకటగిరి మే, జులై - 1969 (ఆపద్ధర్మ)
జస్టీస్ మహ్మద్ హిదయతుల్లా జులై,ఆగస్ట్ - 1969 ఆపద్ధర్మ)
వరాహగిరి వెంకటగిరి 1969 - 1974
ఫక్రుద్ధీన్ ఆలి అహ్మద్ 1974 - 1977
బి.డి. జెట్టీ ఫిబ్రవరి-జులై - 1977(ఆపద్ధర్మ)
నీలం సంజీవరెడ్డి 1977 - 1982
జ్ఞాని జైల్ సింగ్ 1982 - 1987
ఆర్.వెంకట్రామన్ 1987 - 1992
డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ 1992 - 1997
కె.ఆర్.నారాయణన్ 1997 - 2002
ఎ.పి.జె. అబ్దుల్ కలాం 2002 - 2007
ప్రతిభా పాటిల్ జులై 25, 2007 - 2012
ప్రణబ్ కుమార్ ముఖర్జీ జూలై 25, 2012 - 2017
రామ్ నాథ్ కోవింద్ జూలై 25, 2017 నుంచి..


ఉప రాష్ట్రపతులు:

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
1952 - 1962
డాక్టర్ జాకీర్ హుస్సేన్
1962 - 1967
వరాహగిరి వెంకటగిరి
1967 - 1969
గోపాల్ స్వరూప్ పాథక్
1969 - 1974
బి.డి. జెట్టి
1975 - 1979
మహ్మద్ హిదయతుల్లా
1979 - 1984
ఆర్. వెంకట్రామన్
1984 - 1987
డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ
1987 - 1992
కె.ఆర్.నారాయణన్
1992 - 1997
కృష్ణకాంత్
1997 - 2002
భైరాన్‌సింగ్ షెకావత్
2002 - 2007
మహ్మద్ హమీద్ అన్సారి
ఆగస్టు 10, 2007 - ఆగస్టు 10, 2012
మహ్మద్ హమీద్ అన్సారి
ఆగస్టు 11, 2012 - ఆగస్టు 11, 2017
వెంకయ్య నాయుడు
ఆగస్టు 11, 2017 నుంచి..

                              Last Updated : 07/01/2020

#Tags