6G Device: ప్రపంచంలోనే తొలి 6జీ డివైస్‌

6జీ అందించటంపై అనేక దేశాలు ప్రయోగాలు చేస్తున్న తరుణంలో జపాన్‌ కీలక ముందడుగు వేసింది..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ఆరో తరం (6జీ) ఇంటర్నెట్‌ కనెక్టివిటీని అందించటంపై అనేక దేశాలు ప్రయోగాలు చేస్తున్న తరుణంలో జపాన్‌ కీలక ముందడుగు వేసింది. ప్రపంచంలో మొట్టమొదటి 6జీ డివైస్‌ను ఆ దేశం ఆవిష్కరించింది. 5జీ ఇంటర్నెట్‌తో పోల్చితే 20 రెట్లు అధిక వేగాన్ని కలిగివుండే 6జీ డివైస్‌ను (నమూనా పరికరం) జపాన్‌లోని వివిధ టెలికం కంపెనీలు సంయుక్తంగా తయారు చేశాయి. 300 అడుగుల ప్రాంతాన్ని కవర్‌ చేసేలా 6జీ సేవల్ని అందించటం ఈ పరికరం ప్రత్యేకత. 

Military Training: ‘ఎక్సర్‌ సైజ్‌ శక్తి’ సైనిక శిక్షణ

#Tags