ప్రపంచ టేబుల్ టెన్నిస్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

ప్రపంచ టేబుల్ టెన్నిస్ దినోత్సవాన్ని ఏటా 2015 నుంచి ఏప్రిల్ 6న నిర్వహిస్తున్నారు.
ఇది అభివృద్ధి, శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవాన్ని కూడా ఇది ప్రమోట్ చేస్తుంది. ఈ రోజు సామాజికంగా ప్రజ‌ల్లో క‌లుపుగొలుపుత‌నం పెరిగేలా ఈ రోజు ఉప‌యోగ‌ప‌డుతుంది. దీని అంతిమ లక్ష్యం టేబుల్ టెన్నిస్‌లో సాధ్యమైనంత ఎక్కువ మంది పాల్గొనడం ప్రోత్సహించ‌డం.
#Tags