Temporary Jobs at IIITDM : ట్రిపుల్‌ ఐటీడీఎంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

కర్నూల్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ (ట్రిపుల్‌ ఐటీ డీఎం).. తాత్కాలిక ప్రాతిపదికన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం పోస్టుల సంఖ్య: 02.

»    విభాగం: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌.
»    అర్హత: పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వేతనం: నెలకు రూ.70,000.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)
ముఖ్య సమాచారం:
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్, ట్రిపుల్‌ఐటీ డీఎం కర్నూలు, జగన్నాథగట్టు, కర్నూలు చిరునామకు పంపించాలి. 
»    దరఖాస్తులకు చివరితేది: 22.10.2024.
»    వెబ్‌సైట్‌: http://iiitk.ac.in/

CESS Jobs : సెస్‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ వివిధ ఉద్యోగాలు.. పోస్టుల వివ‌రాలు..

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags