Non Teaching Posts : ఐఐఎస్‌ఈఆర్‌లో డైరెక్ట్/డిప్యూటేషన్ ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టులు
● మొత్తం పోస్టుల సంఖ్య: 31.
● పోస్టుల వివరాలు: డిప్యూటీ రిజిస్ట్రార్–01, డిప్యూటీ లైబ్రేరియన్–01, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్–01, అసిస్టెంట్ రిజిస్ట్రార్–01, స్పోర్ట్స్ ఆఫీసర్–01, మెడికల్ ఆఫీసర్–01, సీనియర్ సూపరింటెండెంట్–01, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్–01, కౌన్సిలింగ్ సూపరింటెండెంట్–01, జూనియర్ ఇంజనీర్(సివిల్)–01, జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్–01, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్–01, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్–01, జూనియర్ అసిస్టెంట్–07, ల్యాబ్ అసిస్టెంట్–06, అటెండెంట్–05.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
● విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్, మెటీరియల్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, లా, హెచ్‌ఆర్, సైకియాట్రీ, మెడిసిన్, కార్డియాలజీ తదితరాలు.
● అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ, ఎంబీబీఎస్/ఎండీ/డీఎన్‌బీ, పీజీ, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
● వయసు: 50 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
● దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అసిస్టెంట్ రిజిస్ట్రార్, రిక్రూట్‌సెల్, రూమ్ నెం.105(ఎ), ఫస్ట్ ఫ్లోర్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్), భోపాల్ బైపాస్ రోడ్, భౌరి, భోపాల్ చిరునామకు పంపించాలి.
● ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 11.11.2024.
● ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 18.11.2024.
● వెబ్‌సైట్: https://www.iiserb.ac.in/