Teaching Posts : ట్రిపుల్‌ ఐటీ శ్రీ సిటీలో టీచింగ్‌ పోస్టులు.. అర్హులు వీరే..

చిత్తూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శ్రీ సిటీ(ట్రిపుల్‌ ఐటీ శ్రీ సిటీ).. టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    పోస్టులు: విజిటింగ్‌ ఫ్యాకల్టీ/అడ్జంక్ట్‌ ఫ్యాకల్టీ.
»    విభాగాలు: కంప్యూటర్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ నెట్‌ వర్క్, డేటా అనాలిసిస్, ఏఐఎంఎల్, డీప్‌ లెర్నింగ్, పైథాన్‌ ఫర్‌ డేటా సైన్స్, సైబర్‌ సెక్యూరిటీ.
»    అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)
ముఖ్య సమాచారం:
»    స్కాన్‌ చేసిన సర్టిఫికేట్‌లు పంపాల్సిన ఈమెయిల్‌: careers.faculty@iiits.in.
»    దరఖాస్తులకు చివరితేది: 15.11.2024.
»    వెబ్‌సైట్‌: https://www.iiits.ac.in/

Junior Level Officer : సిడ్బీలో జూనియర్‌ లెవల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ! 

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags