NISER Faculty Posts : ఎన్‌ఐఎస్‌ఈఆర్‌లో ఫ్యాక‌ల్టీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు.. ఈ విభాగాల్లో..

భువనేశ్వర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఎన్‌ఐఎస్‌ఈఆర్‌).. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    పోస్టులు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్, రీడర్‌ ఎఫ్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌.
»    విభాగాలు: మాలిక్యులర్‌ బయాలజీ, బయాలజీ, కంప్యూటర్‌ సైన్స్, ఫిలాసఫీ, ఎకనామిక్స్, సోషియాలజీ, మ్యాథమేటిక్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీ తదితరాలు.
»    అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వేతనం: నెలకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.78,000, రీడర్‌ ఎఫ్‌ పోస్టుకు రూ.1,23,100, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.1,31,100.
»    ఎంపిక విధానం: విద్యార్హత, పని అనుభవం, సెమినార్, ఇంటరాక్షన్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.09.2024.
»    వెబ్‌సైట్‌: https://www.niser.ac.in

ITBP Job Recruitments : ఇండో–టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ఫోర్స్‌లో నాన్‌–మినిస్టీరియల్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

#Tags