Teaching Posts : సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ జార్ఖండ్‌లో టీచింగ్ పోస్టులు.. అర్హత‌లు ఇవే!

రాంచీలోని సెంట్రల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ జార్ఖండ్‌.. రెగ్యులర్‌ ప్రాతిపదికన టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 37.
»    పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌–12, అసోసియేట్‌ ప్రొఫెసర్‌–17, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌–08.
»    విభాగాలు: ఆంత్రోపాలజీ–ట్రైబల్‌ స్టడీస్, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్, సివిల్‌ ఇంజనీరింగ్, కామర్స్‌–ఫైనాన్షియల్‌ స్టడీస్, కంప్యూటర్‌ సైన్స్‌–ఇంజనీరింగ్, ఎకనామిక్స్‌–డెవలప్‌మెంట్‌ స్టడీస్, ఎడ్యుకేషన్, ఎనర్జీ ఇంజనీరింగ్, ఇంగ్లిష్‌ స్టడీస్, ఇన్విరాన్‌మెంటల్‌ సైన్స్, ఫార్‌ ఈస్ట్‌ లాంగ్వేజెస్, జాగ్రఫీ, జియాలజీ, జియో ఇన్ఫర్మేటిక్స్, హిందీ, మాస్‌ కమ్యూనికేషన్, మ్యాథమేటిక్స్, మెటలర్జికల్‌ –మెటీరియల్స్‌ ఇంజనీరింగ్, ఫిజిక్స్, పొలిటికల్‌ సైన్స్‌–పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, స్టాటిస్టిక్స్‌.
»    అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వేతనం: నెలకు ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.1,44,200 నుంచి రూ.2,18,200, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.1,31,400 నుంచి రూ.2,17,100, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు రూ.57,700 నుంచి రూ.1,82,400.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 16.07.2024. 
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.08.2024.
»    వెబ్‌సైట్‌: https://curec.samarth.ac.in

AP EAPCET Final Phase Counselling: ఇంజనీరింగ్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌.. ముఖ్యమైన తేదీలు

#Tags