Guest Lecturer Jobs: డిగ్రీ కాలేజీలో గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టులు.. చివరి తేదీ ఇదే

మద్దూర్‌లో నూతనంగా ఏర్పాటైన డిగ్రీ కళాశాలలో గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 


ఖాళీల వివరాలు

  • ఇంగ్లీష్‌- 01
  • తెలుగు- 01
  • వాణిజ్యం- 01
  • ఆర్థిక శాస్త్రం- 01
  • రసాయన శాస్త్రం- 01

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో 55% మార్కులతో మాస్టర్‌ డిగ్రీ ఉండాలి

CBSE releases Sample Question Papers: త్వరలోనే ఫైనల్‌ ఎగ్జామ్స్‌.. శాంపుల్‌ ప్రశ్నపత్రాలు రిలీజ్‌ చేసిన సీబీఎస్‌ఈ

దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్‌ 04, సా. 4గంటలవరకు
ఆసక్తి గల అభ్యర్థులు మద్దూర్ డిగ్రీ కళాశాల (ప్రస్తుతం జూనియర్ కళాశాల)కు అన్ని సర్టిఫికెట్ల కాపీలతో సమర్పించాల్సి ఉంటుంది
 

#Tags