Guest Faculty Jobs: గెస్ట్ లెక్చరర్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే
మదనపల్లె సిటీ: స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో కామర్స్ సబ్జెక్టు బోధించేందుకు అతిథి అధ్యాపకులుగా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కృష్ణవేణి తెలిపారు.
నెట్, ఏపీ సెట్, డాక్టరేట్ (పీహెచ్‌డీ) ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారన్నారు. మహిళలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. అర్హత కలిగినవారు డిసెంబర్ 23 సోమవారం లోపు దరఖాస్తును కార్యాలయంలో అందజేయాలన్నారు.
Job Mela For Freshers: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags