B. tech Results: బీటెక్ విద్యార్థుల సెమిస్టర్, సప్లిమెంటరీ ఫలితాలు విడదల..
బీటెక్ విద్యార్థులకు ఇటీవలె నిర్వహించిన సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ విషయాన్ని సోమవారం కంట్రోలర్ ఆప్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ప్రకటించారు..
సాక్షి ఎడ్యుకేషన్: జేఎన్‌టీయూ (ఏ) పరిధిలో డిసెంబర్‌లో నిర్వహించిన బీటెక్ రెండో సంవత్సరం ఒకటి, రెండో సెమిస్టర్ (ఆర్–15), (ఆర్–19) సప్లిమెంటరీ, రెండో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–20) సప్లిమెంటరీ, రెండో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–15 లాస్ట్‌ఛాన్స్), రెండో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–15 లాస్ట్ ఛాన్స్) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
DSC 2024 Notification: విడదలైన డీఎస్‌సీ నోటిఫికేషన్.. ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు..!
ఈ మేరకు వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ ఈ.కేశవరెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ బి.చంద్రమోహన్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫలితాలను జేఎన్‌టీయూ అనంతపురం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
#Tags