TS EAMCET Last Phase Counselling 2023 Dates : నేటి నుంచి టీఎస్ ఎంసెట్ చివరి విడత కౌన్సెలింగ్.. ముఖ్య‌మైన తేదీలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్ర‌క్రియ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చింది. ఆగ‌స్టు 4వ తేదీ నుంచి ఎంసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్ ప్రారంభ‌మైంది.
ts eamcet last phase counselling 2023

అలాగే ఆగ‌స్టు 5వ తేదీన నుంచి ధ్రువపత్రాల పరిశీలన జరుపుతారు. ఆగ‌స్టు 9వ తేదీన సీట్లు కేటాయిస్తారు.

Check TS EAMCET 2022 Final Phase Cutoff Ranks

ఈసారి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ పేరిట.. కమిటీ నిర్ణయం మేరకు నిర్వహించనున్న మరో కౌన్సెలింగ్‌ ఆగ‌స్టు 17వ తేదీన ప్రారంభం కానుంది. ఆగ‌స్టు 17న స్లాట్‌ బుకింగ్‌, 18న ధ్రువపత్రాల పరిశీలన, ఆగ‌స్టు 17నుంచి 19వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు, 23న సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆగ‌స్టు 23 నుంచి 25వ తేదీ వరకు కళాశాలల్లో స్వయంగా రిపోర్ట్‌ చేయాలి. తెలంగాణ‌లో ఇటీవ‌ల కురిసిన భారీ వర్షాల కారణంగా పాత కాలపట్టికలో స్వల్ప మార్పులు చేసిన విష‌యం తెల్సిందే.

Top 20 Engineering Colleges 2023 Andhra Pradesh Telangana

TS EAMCET 2023 Final Phase Counselling Important Dates:

Online filing of Basic Information, Payment of Processing Fee & Slot Booking for selection of Help Line Centre, Date & Time to attend for Certificate Verification for not attended candidates in First Phase and Second Phase 04-08-2023
Certificate Verification for already Slot Booked candidates. 05-08-2023
Exercising Options after Certificate Verification 04-08-2023 to 06-08-2023
Freezing of options 06-08-2023
Provisional Allotment of Seats on or before 09-08-2023
Payment of Tuition Fee & Self Reporting through website 09-08-2023 to 11-08-2023
Reporting at the allotted College 09-08-2023 to 11-08-2023

☛ TS EAMCET Seats Allotment 2023 : ఇంజనీరింగ్‌లో.. భారీగా మిగిలిన సీట్లు ఇవే.. ఈ కోర్సుల వైపే అంద‌రి చూపు.. సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీలు ఇవే..

#Tags