AP EAPCET: ఏపీ ఈఏపీ సెట్ వెబ్ ఆప్షన్లు తేదీ వివరాలు
ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నవంబర్ 2 నుంచి ప్రారంభమవుతుందని కన్వీనర్ పోలా భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.
వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నవంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, విద్యార్థుల రిజి్రస్టేషన్ కు వీలుగా మరునాటి నుంచి అంటే నవంబర్2వ తేదీ నుంచి ఆప్షన్ల ప్రక్రియ మొదలవుతుందని పేర్కొన్నారు. మిగతా షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండదని ఆ ప్రకటనలో తెలిపారు.
చదవండి:
#Tags