TS DSC 2024 Final Key: అలర్ట్‌.. డీఎస్సీ ఫైనల్‌ కీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది!..

సాక్షి ఎడ్యుకేష‌న్ : డీఎస్సీ పరీక్షల ఫైనల్ కీని వచ్చే నెల 2న రిలీజ్ చేసేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. అనంతరం జిల్లాల వారీగా ర్యాంకుల జాబితాను వెల్లడించనుంది. రిజర్వేషన్ల ప్రకారం 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు పిలవనుంది.

Shortage Of Employees In Railways: రైల్వేలో తీవ్రంగా వేధిస్తున్న ఉద్యోగుల కొరత.. ఓవర్‌ టైం డ్యూటీలతో సిబ్బంది సతమతం

ఆ తర్వాత మెరిట్ ఉన్న వారికి జాయినింగ్ ఆర్డర్స్‌ను అధికారులు ఇవ్వనున్నారు. మొత్తం 11,062 పోస్టులకు జులై 18 నుంచి ఆగస్టు 5వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.

TS Govt To Release Another Dsc Notification: త్వరలోనే మ‌రో డీఎస్సీ నోటిఫికేష‌న్.. ఎప్పుడంటే..?

 

#Tags