TG TET 2024: టెట్‌ ఆప్షన్లకు రేపటి వరకు గడువు.. ఎడిట్ చేయ‌డం ఇలా..

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ నియామక పరీక్ష రాసిన అభ్యర్థులు, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) వివరాల నమోదులో ఆప్షన్లు మార్చుకునేందుకు విద్యాశాఖ మరో అవకాశం ఇచ్చింది.

గురు, శుక్రవారాల్లో  www.schooledu.telangnana. gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆప్షన్లు ఎడిట్‌ చేసుకోవచ్చని తెలిపింది.   

చదవండి: 

DSC 2024 Final Key: డీఎస్సీ తుది ‘కీ’లోనూ తప్పులు: అభ్యర్థులు.. Key కోసం క్లిక్ చేయండి

AP TET 2024 Notification : మళ్లీ టెట్‌ నోటిఫికేషన్‌ 2024

#Tags