Indian Navy Dockyard Recruitment: నేవల్‌ డాక్‌యార్డ్, విశాఖపట్నంలో 275 అప్రెంటిస్‌లు.. ఎంపిక విధానం ఇలా..

విశాఖపట్నంలోని మినిస్ట్రీ ఆఫ్‌ డిఫెన్స్‌(నేవీ) నేవల్‌ డాక్‌యార్డ్‌ అప్రెంటిస్‌ స్కూల్‌ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 275.
శిక్షణ వ్యవధి: ఏడాది.
ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఫౌండ్రీమ్యాన్, మెకానిక్‌ డీజిల్, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్, మెషినిస్ట్, మెకానిక్‌ మెషిన్‌ టూల్‌ మెయింటెనెన్స్, పెయింటర్‌(జనరల్‌), షీట్‌ మెటల్‌ వర్కర్, మెకానిక్, వెల్డర్‌(గ్యాస్‌–ఎలక్ట్రిక్‌), ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్, షిప్‌రైట్‌(ఉడ్‌), ఫిట్టర్, పైప్‌ ఫిట్టర్, మెకానిక్‌ మెకాట్రానిక్స్, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌(సీవోపీఏ).
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: కనిష్టంగా 14 ఏళ్లు, గరిష్ట వయోపరిమితి లేదు.
స్టైపెండ్‌: నెలకు రూ.7,700 నుంచి రూ.8,050
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, టెక్నికల్‌ స్కిల్‌ టెస్ట్‌లో వచ్చిన మార్కులు,సర్టిఫికేట్‌ల పరిశీలన,వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 02.01.2025
రాతపరీక్ష తేది: 28.02.2025.
వెబ్‌సైట్‌: www.apprenticeshipindia.gov.in

>> CSL Jobs 2024: కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
#Tags