Yuki-Olivetti Pair: యూకీ–ఒలివెట్టి జోడీ సంచలనం

యూకీ–ఒలివెట్టి జోడీ సంచలనం స‌`ష్టించింది.

స్టుట్‌గార్ట్‌లో జరుగుతున్న బాస్‌ ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో యూకీ బాంబ్రీ (భారత్‌)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్‌) జోడీ 6–4, 6–2తో రెండో సీడ్‌ నీల్‌ స్కప్‌స్కీ (బ్రిటన్‌)–మైకేల్‌ వీనస్‌ (న్యూజిలాండ్‌) జోడీని బోల్తా కొట్టించింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ ద్వయం ఐదు ఏస్‌లు సంధించి, మూడు బ్రేక్‌ పాయింట్లు సాధించింది.

Norway Chess 2024: నార్వే చెస్‌ టోర్నీ విజేతగా కార్ల్‌సన్..

#Tags